Latest Updates
-
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.!
బాహుమూలల్లో విపరీతమైన దుర్వాసనా..?!
Body Care
oi-Sivanjaneyulu

శరీరంలోని 80 శాతం స్వేదగ్రంధులు కేంద్రీకృతమై ఉండే చంక భాగం దుర్గంధం వ్యాపించకుండా వైద్యులోచే సూచింపబడిన యాంటీ బ్యాక్టీరియల్ సబ్బు లేదా క్రీముతో తరచూ శుభ్రం చేసుకోవాలి.
బ్రా, ప్యాంటీ వంటి లోదుస్తులను కాటన్‌తో రూపొందించినవి ఎంచుకోవాలి. కాటన్ దుస్తులు చర్మంలోకి గాలిని మళ్లించేట్టు చేస్తాయి.
ఆహార ప్రణాళికల్లో భాగంగా పండ్లతో పాటు కూరగాయలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఇలా చేయటం వల్ల శరీరం దుర్వాసన నుంచి బయటపడుతుంది. నీటిని అధికంగా తాగటం వల్ల స్వేదగ్రంథులు చురుకుగా పనిచేస్తాయి. తద్వారా చెమట వాసన నియంత్రణలోకి వస్తుంది.
స్నానం అనంతరం నాణ్యమైన టాల్కం పౌడర్‌ను చంక భాగంతో పాటు శరీర ముఖ్య భాగాల్లో అప్లై చేయ్యడం వల్ల బ్యాక్టీరియా చేరదు. శీతలపానీయాలతో పాటు కాఫీ, టీలకు దూరంగా ఉండటం మంచిది.
Comments
English summary
Bad Underarm Odor..!! | బాహుమూలల్లో విపరీతమైన దుర్వాసనా..?!
Story first published: Tuesday, September 20, 2011, 16:42 [IST]
Other articles published on Sep 20, 2011



Click it and Unblock the Notifications