For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్నం తిన్నాక స్నానం, హానికరం..?

|

Bath After Food is Not Good?
అన్నం తినగానే స్నానం చేస్తావు, నీకు ఇదేం అలవాటురా..?, అంటూ మన పెద్దలు మందలించటం చూస్తూనే ఉంటాం. భోజనం చేసిన వెంటనే శరీరంలోని జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ ప్రక్రియ వేగవంతంగా చోటుచేసుకుంటుంది. ఈ క్రమంలోనే జీర్ణాశయం, పేగుల వంటి జీర్ణ అవయవాలకు అధిక మోతాదులో రక్తం సరఫరా అవుతుంది.

స్నానం చేయ్యగానే చర్మం, ఉపరితల అవయవాలకు రక్తప్రసారం పెరుగుతుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థలకు రక్తప్రసారం తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే అన్నం తినగానే స్నానం చెయ్యద్దన్న సూత్రంలో శాస్త్రీయత లేకపోలేదని నిపుణులు వివరిస్తున్నారు.

English summary

Bath After Food is Not Good? | అన్నం తిన్నాక స్నానం, హానికరం..?

Is it true that we should not take bath immediately after having food? Why? Is it something related to digestion? How much time gap should be there between the two?
Story first published:Friday, November 11, 2011, 15:03 [IST]
Desktop Bottom Promotion