Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అవి పాటిస్తే.., అమ్మలు అందాల తారలే..!!

బ్యూటీషియన్లు.
- ప్రధానంగా కాన్పు అనంతరం 'స్ట్రెచ్ మార్క్స్' పొట్ట భాగం పై అలానే ఉండిపోతాయి. సహజసిద్ధమైన నూనెలతో సమస్య భాగం పై తరచూ మసాజ్ లు చేయ్యటం వల్ల ' స్ట్రెచ్ మార్క్స్' తొలగిపోయి చర్మం బిగుతత్వాన్ని సంతరించుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అనవసరమైన క్రీములను ఉపయోగించం వల్ల దురదలు వ్యాపిస్తాయాని వీరు హెచ్చరిస్తున్నారు.
- ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే ముఖంలో మార్పులు చోటుచేసుకోవటంతో పాటు కళ్ల చుట్టూ నల్లటి చారులు వ్యాపిస్తాయి. ఈ సమస్యతో భాదపడుతున్న అమ్మలు దోస లేదా, బంగాళదుంప ముక్కలను గుండ్రంగా కోసుకుని నిద్రించే ముందు కళ్ల పై ఉంచుకోవాలని లేదా రోజ్ వాటర్ లో దూదిని అద్ది నల్లటి చారల పై ఆప్లై చేయాలని చెబుతున్నారు.
- ముఖం పై వ్యాపించే మెటిమలను తొలగించేందుకు చర్మ నిపుణులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. పచ్చి పాలతో ముఖాన్నిశుభ్రం చేసుకోవటం వంటి ఇంటి చిట్కాలను పాటించడం వల్ల కొంత మేర మెటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- జుట్టు విషయంలో తొలి కాన్పు అమ్మలు పూర్తి స్ధాయిలో జాగ్రత్తలు తీసుకోవాలి. హార్మోన్ల మార్పుల వల్ల జుత్తు రాలటం అధికమవుతుంది. జట్టు రాలటం వంటి సమస్యతో అందోళణ చెందుతున్న తల్లులు నిపుణులను సంప్రదించి సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే సమస్యను కొద్ది కాలంలోనే తగ్గుముఖం పడుతుందట.
- కాన్పు అనంతరం శరీర భాగాల్లో మార్పులు చోటుచేసుకోవటం సహజం. అయితే రెగ్యులర్ వ్యాయామాలతో పాటు యోగా వంటి సాధనాలు శరీరాన్ని మునుపటి స్థాయికి తెస్తాయని నిపుణులు భరోసా ఇస్తున్నారు.



Click it and Unblock the Notifications