Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
‘బీట్రూట్’తో నిత్య యువ్వనం మీ సొంతం...!!

పది మందిలో మీరే ప్రత్యేక ఆకర్షణగా నిలవాలనుకుంటున్నారా..? వయసు పైబడుతున్నప్పటికి నవ యవ్వనంతో అదరగొట్టాలనుకుంటున్నారా..?, ఈ మార్పు కోసం మీరు ప్రత్యేకంగా ఏ పాట్లో.. ఫీట్లో చేయాల్సిన అవసరం లేదు.. అతిగా ఖర్చు పెట్టనవసరమూ లేదు.. మార్కెట్లో దొరికే 'బీట్రూట్' దుంప రసాన్ని రోజుకో గ్లాసు చొప్పున తాగితే చాలు తరగని సౌందర్యం మీ సొంతం..!! వయసుతో సంబంధం లేని చలాకీతనం మీలో జోష్‌ను పెంచుతుంది.
రక్తప్రసరణ సమగ్రంగా జిరిగేలా బీట్రూట్ రసం దోహదపడుతుందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. వయసు పైబడుతున్నవారు, ఊపిరితిత్తులు మరియు హృద్రోగ సమస్యలతో బాధపడే వారు... ఈ రసాన్ని సేవిస్తే అన్ని విధాలా మంచిదట. బీట్రూట్ రసంలో నైట్రేట్ నిలువుల అధిక స్థాయిలో ఉంటాయట. ఈ నిల్వలు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా.. వయస్సు మీదపడుతున్నప్పటకి చలాకీదనం, అందం వంటి అంశాలు మీలో ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని రెట్టింపు చేస్తాయి.



Click it and Unblock the Notifications