Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
ఆ ‘బ్రా’నే ఎందుకు ధరిస్తున్నారు ..?
Body Care
oi-Sivanjaneyulu Bommu

ఆధునిక ప్రమాణాలతో రూపొందించిన ఈ 'బ్రా' పాలిండ్లను బిగుతుగా ఉంచటంతో పాటు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ 'బ్రా'లను ధరించేందుకు అత్యంత ఆసక్తి కనబరుస్తున్న మహిళలు కేవలం సందర్భాన్ని బట్టే కాకుండా, రోజు వారి ధరిస్తున్నారట. ఈ నేపధ్యంలో 'పుష్ ఆప్ బ్రా' గార్మెంట్ కు డిమాండ్ పెరిగించిన పలువురు వ్యాపారులు పెర్కొంటున్నారు. చిన్న సైజు ఎద పొంగులు కలిగిన మహిళలకు 'పుష్ ఆప్ బ్రా' ఉపయోగకరంగా ఉంటుందట. విక్టోరియా సీక్రెట్, మేయిడిన్ ఫార్మ్, బేర్ నెససిటీస్ వంటి బ్రాండ్లు కన్వర్టబుల్, స్టార్‌ప్లస్, ఫుల్ కవరేజ్, డెమి బ్రాస్ వంటి ఆకృతులలో లభ్యమవుతున్నాయి.
Comments
English summary
Benefits Of Having A Push Up Bra | ఆ ‘బ్రా’నే ఎందుకు ధరిస్తున్నారు ..?
Story first published: Friday, August 26, 2011, 16:09 [IST]
Other articles published on Aug 26, 2011



Click it and Unblock the Notifications