Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
శరీరానికి మేలు చేకూర్చే ఆయిల్ మసాజ్‌లు..!!
Body Care
oi-Sivanjaneyulu Bommu

సన్ ఫ్లవర్ ఆయిల్ : ఔషుద తత్వాలు కలిగిన సన్ ఫ్లవర్ నూనే శరీరానాకి మరింత నిగారింపునిస్తుంది. ఈ నూనెలో ఒదిగి ఉన్న లినోలిక్ యాసిడ్, పాల్మెటిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్లు చర్మాన్ని మరింత ఆరోగ్య వంతంగా ఉంచుతాయి. ఈ నూనెలో కాస్తంత పసుపును కలిపి ఒంటి భాగాల పై మసాజ్ చేస్తే శరీరం కొత్త రూపును సంతరించుకుంటుంది.
కొబ్బరి నూనె : సుప్రసిద్ధ ఔషుద తత్వాలు కలిగిన కొబ్బరినూనె శరీర అందానికి మరింత దోహదపడుతుంది. తక్కువ ధరకే లభ్యమయ్యే కొబ్బరి నూనె మీ నిఘారింపును రెట్టింపు చేస్తుంది.
బాదాం నూనె: ప్రసిద్ధ మసాజ్‌లా పేరుపొందిన బాదాం నూనె మసాజ్, చర్మాన్ని వివిధ రుగ్మతల నుంచి సంరక్షిస్తుంది. విటమిన్ ఇ ఆయిల్లో కలిపి బాదాం నూనెను ఒంటికి పట్టిస్తే మీ శరీరం మరింత కాంతివంతమవుతుంది.
Comments
English summary
Best Massage Oils – It's Time To Get Natural! | శరీరానికి మేలు చేకూర్చే ఆయిల్ మసాజ్‌లు..!!
Story first published: Monday, September 5, 2011, 18:09 [IST]
Other articles published on Sep 5, 2011



Click it and Unblock the Notifications