For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక చూస్కో నా సామిరంగా...?

|

bishopsweed-increases-masculinity
మగతనం కోరుకునే వారు 'వాము' చిట్కాను పాటిస్తే వారిలో పటుత్వం రంకెలేస్తుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.

తగినంత వామును మట్టి గడ్డలు లేకుండా శుద్ది చేసుకుని ఓ గాజు పాత్రలోకి తీసుకోవాలి. వాము కలిసేంత వరకు నిమ్మ రసాన్ని జోడించి ఆ రాత్రంతా నానబెట్టి, పగలు ఎండబెట్టాలి. మళ్లి అదే రోజు రాత్రి వాము కలిసేంత వరకు నిమ్మరసాన్ని జోడించి ఉదయాన్నే ఎండబెట్టాలి. ఇలా 6 సార్లు చేయాలి.

ఏ మాత్రం తడి లేకుండా పూర్తిగా ఎండిన వామును పొడి చేసుకుని భద్ర పరుచుకవాలి. రోజు ఉదయం పండ్లుతోముకోగానే ఈ పొడిని 5 నుంచి 8 గ్రాముల మోతాదులో తీసుకుంటే మగతనం విజృంభిస్తుందట.

English summary

Bishopsweed Increases Masculinity!! | ఇక చూస్కో నా సామిరంగా...?

"hegemonic masculinity" to refer to an ideal of male behavior which men are strongly encouraged to aim, which is calculated to guarantee the dominant position over others.
Story first published:Wednesday, October 19, 2011, 18:33 [IST]
Desktop Bottom Promotion