For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ బిస్కట్లు తింటే స్తనాలు పెరుగుతాయ్..?

|

Boob-enhancing biscuits!
స్తనాభివృద్థి కోసం నానా తంటాలు పడే మహిళలకు శుభవార్త,, ఇక మీరు ఏ సర్జరీల జోలికి పోనవసరం లేదు.. వక్ష సంపద ఎదుగుదల కోసం జపాన్ సంస్థ ఎఫ్ కప్' బిస్కెట్లను తయారు చేసింది. ఈ బిస్కెట్లలో పొందుపరిచని 'ప్యురారియా మిర్ ఫికా'(Pueraria Mirifica ), సహజ సిద్ధ మూలిక మూలిక స్తన సంబంధిత హర్మోన్లను వృద్ధి చేస్తుందట.

రోజు రెండు బిస్కట్ల చొప్పున ఆరగిస్తే, స్తన సంపద ఏపుగా పెరుగుతుంట. తయారలో భాగంగా ప్రతి బిస్కెట్ లోనూ 50గ్రాముల 'ప్యురారియా మిర్ ఫికా' పదార్ధాన్ని నింపుతారట.
జపాన్ లో లభ్యమయ్యే ఈ బిస్కట్లను 'ఆన్ లైన్' బుకింగ్ ద్వారా 1.50 పౌండ్లను చెల్లించి కోనుగోలు చేయవచ్చు.

అయితే ఈ బిస్కెట్ల తయారీలో వినియోగించిన ఔషుధాలకు సంబంధించి మెడికల్ గా రుజువు కావల్సి ఉందంటూ నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

English summary

Boob-enhancing biscuits! | ఆ బిస్కట్లు తింటే స్తనాలు పెరుగుతాయ్..?

A Japanese company has provided relief to many women by creating boob-enhancing cookies, called F-Cup Cookies.The makers claim that these sure-to-be-effective cookies could boost busts by a whole cup size, if you eat just two a day.
Story first published:Thursday, October 27, 2011, 18:48 [IST]
Desktop Bottom Promotion