Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నోటి నుంచి దుర్వాసనా..? మీ పని అవుటే..!!
Body Care
oi-Sivanjaneyulu

- సమాచారం విప్లవం రాజ్యమేలుతున్న నేపధ్యంలో నోటి శభ్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోవటం వల్ల అనేక అవకాశాలను కోల్పోవల్సి వస్తుంది.
- అధిక బ్యాక్టీరియా వల్ల వ్యాపించే నోటి దుర్వాసన నివారణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
- రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోండి. ఉదయం ఒకసారి, రాత్రి నిద్రపోయే ముందు మరోసారి.
- టూత్ పేస్ట్ ఎంపికలో జాగ్రత్త వహించండి. ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉన్న టూత్‌పేస్ట్‌లను ఎంచుకోవటం ఉత్తమం.
- మన్నికైన మౌత్ వాష్‌ను వాడండి.
- నోటిని ఎప్పుడు పొడిగా ఉంచోద్దు, అధిక మోతాదులో నీటిని తీసుకోంది.
- ఆహారం తీసుకున్న ప్రతి సందర్భంలో నోటిని శుభ్రం చేసుకోంది.
- పోదినా సారం కలిగిన చివింగ్ గమ్‌లను నమలండి.
- వేపిన ధనియాలను ఓ సీసాలో భద్రపరుచుకుని తరచూ నమలండి.
- సహజసిద్ధమైన కొత్తిమీర, లవంగం, యాలుకలను తరచూ నమలటం వల్ల నోటి దుర్వాసనను శాస్వుతంగా నివారించవచ్చు.
Comments
English summary
Breath From Bad to Good!! | నోటి నుంచి దుర్వాసనా..? మీ పని అవుటే..!!
Story first published: Tuesday, September 27, 2011, 11:12 [IST]
Other articles published on Sep 27, 2011



Click it and Unblock the Notifications