Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
డైటింగ్ చేయ్యకుండా బరువు తగ్గాలంటే..?
Body Care
oi-Sivanjaneyulu

ఓ చైనా సంస్ధ నిర్వహించిన పరిశోధన ఈ అంశాన్ని మరింత బలోపేతం చేసింది. పరిశోధనలో భాగంగా పరిశోధకులు 14 మంది సన్నగా ఉన్నవారిని, 15 మంది బొద్దుగా ఉన్న వారిని ఎంచకున్నారు.
వీరందరిని ఒక చోట కూర్చోబెట్టి ఒకే రకమైన ఆహారాన్ని అందించారు. వీరిలో సన్నగా ఉన్నవారు ఆహారాన్ని ఎక్కువ సేపు నములటం వల్ల తక్కువ మోతాదులో ఆహారాన్నితీసుకున్నారు. ఊబకాయులు మాత్రం ఎక్కువసేపు నమలకుండా త్వరత్వరగా మింగేసి ఎక్కువ ఆహారం తీసుకున్నారు.
'జాగ్రత్తగా నమిలి తినాలన్న' నిబంధనతో ఇరు బృందాల సభ్యులకు మరో సారి పరిశోధకులు ఆహారాన్ని అందించారు. ఈ సారి ఊబకాయులు మునుపటి సారి తీసుకున్న ఆహారం కంటే 12 శాతం తక్కువ తీసుకున్నారట. ఆ తగ్గించిన తిండే ఏడాదిలో 12 కిలోలు పెరగకుండా చేస్తుందట.
Comments
English summary
Chewing food longer may help you lose weight
Story first published: Sunday, October 30, 2011, 11:18 [IST]
Other articles published on Oct 30, 2011



Click it and Unblock the Notifications