Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బిగుతైన వక్ష సంపద కోసం...!!
Body Care
oi-Sivanjaneyulu Bommu

సమస్య నుంచి బయట పడే క్రమంలో రకరకాల క్రీములు వాడి ఫలితం తేలక విసిగిపోతుంటారు. అయితే 'బ్రా" ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసకుంటే స్తన సంపదను సక్రమంగా తీర్చుదిద్దుకోవచ్చని సౌందర్య నిపుణులు పేర్కొంటున్నారు.
మార్కెట్లో లభ్యమవుతున్న పుష్ - అప్ బ్రాలు స్తనాకృతిని తీర్చిదిద్దటంలో కీలక పాత్ర పోషిస్తాయట. ప్యాడెడ్ బ్రాలు ధరించిన సందర్భంలో వక్షోజాలు ప్యాడ్ల మధ్యనే ఉండేవిధంగా జాగ్రత్తులు తీసుకోవాలి.
'బ్రా" ధరించిన అవసరం స్ట్రాప్స్‌ను బిగుతు చేయడం మరువవద్దుని వీరు హెచ్చరిస్తున్నారు. స్ట్రాప్స్ బిగుతు చేయడం మరవటం వల్ల స్తనాలు కదిలి ఆకృతులను కోల్పోయే అవకాశం ఉంది.
Comments
English summary
Choosing Bra By Women | బిగుతైన వక్ష సంపద కోసం...!!
Story first published: Tuesday, September 6, 2011, 17:02 [IST]
Other articles published on Sep 6, 2011



Click it and Unblock the Notifications