For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోర్కెలను అణుచుకోలేక..?

|

Desires In Men
మారుతున్న కాలంతో పాటు, యువకుల అలవాట్లూ మారుతున్నాయి. ఉరకలేసే యువ్వన ప్రాయం కొత్త దనన్నా కోరుకుంటుంది. కామ వాంఛ ఉరకలేస్తుంది. వాటిని తీర్చుకోవాలన్న తపనలో పరిధిని దాటి ప్రవర్తించి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

ప్రసార మాధ్యమాలలో ఆశ్లీలత పరిధిని మించిపోవటంతో 12 వయసులోనే కామపరమైన కోర్కెలు మగవారిని చుట్టుముడుతున్నట్లు తాజా అధ్యయనం స్పష్టం చేస్తుంది. వ్యక్తి ఆరోగ్యం, శారీరక పటుత్వం, మానసిక స్థితిగతులు వంటి అంశాలు కామోద్రేకం పై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.

క్రమంగా వయసుతో పాటు కామ కోర్కెలు పెరగటం ప్రారంభిస్తాయట. 25 సంవత్సరాలు వచ్చే సరికి కామ వాంఛ మరింత ఉదృతం రూపం దాల్చుతుంది. బాధ్యతలు నెత్తిన పడటం, పని ఒత్తిళ్లు, ఇతర ఆనారోగ్యాల కారణంగా వాంఛ 35 సంవత్సరాల నుంచి తగ్గుముఖం పడుతుంది.

ప్రణాళికబద్ధమైన వ్యాయామం, నిర్ధిష్ట ఆరోగ్య అలవాట్లు, ఒత్తిళ్లను జయించిన మగవారిలో కామ వాంఛ వయసు పై బడినా కొనసాగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

English summary

Desires In Men | కోర్కెలను అణుచుకోలేక..?

A man gets an erection with physical or psychological stimulation, or both. This causes more blood to flow into three spongy areas (called corpora) that run along the length of his penis. The skin is loose and mobile, allowing his penis to grow. His scrotum (the bag of skin holding the testicles) becomes tighter, so his testicles are drawn up towards the body.
 
 
 
Story first published:Tuesday, December 6, 2011, 17:50 [IST]
Desktop Bottom Promotion