Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
షుగర్ బాధితుల కోసం సాక్సులు
Body Care
oi-Sivanjaneyulu

'కాలికి ఏర్పడిన గాయం తీవ్రత మరింత పెరగకుండా ఈ సాక్సులు ఉపయోగపడతాయని నిపుణులు భరోసా ఇస్తున్నారు. అంతేకాదు, ఈ సాక్సులను ధరించడం వల్ల పాడైన చర్మం బాగుపడుతుందట. ఈ ప్రక్రియతో షుగర్ వ్యాధి గ్రస్తుల అవయవ తొలగింపునకు ప్రధాన కారకమైన పుళ్లు నుంచి రక్షణ కల్పించుకోవచ్చని పరిశోధకులు హామి ఇస్తున్నారు.'
డిఫొప్రెవ్గా పిలిచే ఈసాక్సుల ధర రూ. 120 ఉండొచ్చని చెబుతున్నారు. ప్రొటీన్‌ను పెంచే బ్యాక్టీరియా, ఆంటాసిడ్ మడ్‌తో వీటిని తయారు చేశారు. వీటిని ఉపయోగిస్తే తిరిగి చర్మం తొందరగా బాగుపడుతుందని వీది అధ్యయనంలో తేలింది.
Comments
Read more about: beauty body care sugar sosks london సౌందర్యం శరీర సంరక్షణ షుగర్ వ్యాధి సాక్స్ లండన్
English summary
'Diabetic sock' | షుగర్ బాధితుల కోసం సాక్సులు
Story first published: Monday, November 14, 2011, 12:24 [IST]
Other articles published on Nov 14, 2011



Click it and Unblock the Notifications