Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
పొట్ట పెరిగిందని ‘డైటింగ్’ చేస్తున్నారా..?
Body Care
oi-Sivanjaneyulu

ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో పురుషులతో పాటు మహిళలు సమాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే వివిధ కార్యకలపాల్లో నిమగ్నవతున్న వీరు ఆహారం విషయంలో నియంత్రణను మరిచి ఊబకాయం తదితర ఉదర సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. చేతలు కాలాకా ఆకులు పట్టుకున్నట్లు, పొట్ట పెరిగికా డైటింగ్ పేరుతో నివారణా చర్యలు పాటిస్తున్నారు.
అయితే డైటింగ్ చర్యల్లో భాగంగా 'ఫ్రై ఐటమ్స్'తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైటింగ్ పేరుతో గంటల తరబడి కడుపు మాడ్చుకోకుండా, ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని గంటా లేదా రెండు గంటలకోసారి తీసుకుంటూ ఉండాలని వారు సూచిస్తున్నారు. అదే విధంగా ఆహారాన్ని నమిలి మింగిటం మంచి విధానమట. డైటింగ్ చేసే వారు పండ్లను జ్యూస్ రూపంలో కన్నా పండ్లగానే తీసుకోవటం మంచిది. అదే విధంగా పీచు పదర్ధాలతో అధిక మోతాదులో నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
English summary
Dieting Tips | పొట్ట పెరిగిందని ‘డైటింగ్’ చేస్తున్నారా..?
Story first published: Monday, October 17, 2011, 16:26 [IST]
Other articles published on Oct 17, 2011



Click it and Unblock the Notifications