For Quick Alerts
For Daily Alerts
Just In
- 3 min ago పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్‌కు గురైనట్టే..!
- 31 min ago రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- 49 min ago యేసు క్రీస్తు చెప్పిన గొప్ప విషయాలు..! బైబిల్ ఎప్పుడు పుట్టిందో తెలుసా..?
- 3 hrs ago మీకు 2121 నంబర్ తరచుగా కనబుడుతోందా.. అయితే ఎందుకో వెంటనే తెలుసుకోండి..!
నిద్రలోనే వీర్యం అవుట్, నరాల బలహీనతా..?
Body Care
oi-Sivanjaneyulu
|
మీరు భయపడుతున్నట్లు ఈ సమస్య అనారోగ్య లక్షణమే కాదు. నిజానికి స్వప్ప స్ఖలనాలు( సెక్స్ పరమైన కలలు) పురుషులలో చెలరేగే కామపరమైన కోర్కెలకు సంకేతాలు. యుక్త వయసు అరంభమైన నాటి నుంచి పురుషులలో వీర్యం ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఎక్కువ మోతాదులో తయారయ్యే వీర్యం కొంత మందికి మూత్రం ద్వారా బయటకు పోతే, మరి కొందరికి స్వప్ప స్ఖలనాల ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇలా జరగటం వల్ల చాలా మంది చాల రకాల అపోహలకు లోనవుతారు. అసలిది సమస్యే కానప్పటికి ఇరుగు పొరుగు మాటలు నమ్మి కంగారు ఆందోళనకు లోనవుతుంటారు.
స్త్రీలలో ఇందుకు భిన్నంగా జరగుతుంది. వీరిలో వీర్య వృద్ధి వ్యవస్థ లేకపోవటంతో స్వప్న స్ఖలనాలు ఉండవు. అయితే కామపరమైన కోర్కెలు రగిలిన సందర్భంలో యోనిలో కొన్ని స్రావాలు ఊరతాయి. నిద్రలో స్త్రీలకు సెక్స్ పరమైన కలలు వచ్చినప్పుడు ఆ స్రావాలు యోని భాగం ద్వారా బయటకు శ్రవిస్తాయి.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
English summary
Falling Out Of Sperm In Sleep | నిద్రలోనే వీర్యం అవుట్, నరాల బలహీనతా..?
Story first published:Tuesday, November 29, 2011, 15:15 [IST]
Nov 29, 2011
లో ప్రచురితమైన అన్ని ఆర్టికల్స్ చదవండి