Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
జంక్ ఫుడ్ తింటే పన్ను కట్టాల్సిందే..?
Body Care
oi-Sivanjaneyulu

ఈ అంశాన్ని గుర్తించిన డెన్మార్క్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ నేపధ్యంలో ఓ నిర్ణయం తీసుకుంది.
జంక్ ఫుడ్ తినే వారి పై 'ఫ్యాట్ ట్యాక్స్' పేరుతో పన్ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే డెన్మార్క్ తదితర ఐరోపా దేశాల్లో పంచదారతో తయారు చేసిన చాక్లెట్లు, బర్గర్లు ఇతర శీతలపానీయాలపై ట్యాక్స్ విధించారు.
ఇలా చేయడం వల్ల ఉత్పత్తుల ధర అమాంతంగా పెరగింది..,పర్యావశానంగా వినియోగదారులు పరిమితంగా వాడుతున్నారు. జంక్ ఆహారానికి ప్రాధాన్యతను తగ్గించటం వల్ల ఊబకాయం, ఆనారోగ్యం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చని అక్కడి పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
English summary
"Fat Tax" on Junk Food? | జంక్ ఫుడ్ తింటే పన్ను కట్టాల్సిందే..?
Story first published: Sunday, October 9, 2011, 9:43 [IST]
Other articles published on Oct 9, 2011



Click it and Unblock the Notifications
