Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
తింటే డబ్బు కట్టాల్సిందే..?
Body Care
oi-Sivanjaneyulu

ఈ అంశాన్ని గుర్తించిన డెన్మార్క్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ నేపధ్యంలో ఓ నిర్ణయం తీసుకుంది.
జంక్ ఫుడ్ తినే వారి పై 'ఫ్యాట్ ట్యాక్స్' పేరుతో పన్ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే డెన్మార్క్ తదితర ఐరోపా దేశాల్లో పంచదారతో తయారు చేసిన చాక్లెట్లు, బర్గర్లు ఇతర శీతలపానీయాలపై ట్యాక్స్ విధించారు.
ఇలా చేయడం వల్ల ఉత్పత్తుల ధర అమాంతంగా పెరగింది.. పర్యావశానంగా వినియోగదారులు పరిమితంగా వాడుతున్నారు. జంక్ ఆహారానికి ప్రాధాన్యతను తగ్గించటం వల్ల ఊబకాయం, ఆనారోగ్యం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చని అక్కడి పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
English summary
'Fat Tax' Targets Popular Junk Foods | తింటే డబ్బు కట్టాల్సిందే..?
Story first published: Thursday, November 10, 2011, 10:59 [IST]
Other articles published on Nov 10, 2011



Click it and Unblock the Notifications