Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కంటి విలువ మీకు తెలుసా..?
Body Care
oi-Sivanjaneyulu

- ఆధునిక యువత టీవీని ఎక్కువ సేపు చూడటం తగ్గించాలి.
- ఆవుపాల నుంచి వచ్చిన పదార్థాలను తరచూ తీసుకోవాలి.
- అరటి పళ్లను ఆహార ప్రణాళికలో చేర్చాలి.
- వారానికి రెండు సార్లైనా తలకు నూనె పెట్టుకోవాలి.
- ఉదయం లేవగానే చల్లటి నీటిలో కళ్లను శుభ్రం చేసుకోవాలి.
- ముఖ్యంగా ఆడవారు కళ్లకు కాటకు పెట్టుకోవడం మంచి లక్షణం.
- పొయ్యి దగ్గర ఎక్కువ సేపు కూర్చోటం పొగ కంట్లోకి చేరుతుంది.
- తలస్నానం చేసే సందర్భాల్లో కళ్లే మూసుకోవాలి.
- గుడ్లు, బొప్పాయి, పాలు,చేప వంటి ఆహార పదార్థాలు కంటికి మేలు చేస్తాయి.
Comments
English summary
For Secure Eyes..? | కంటి విలువ మీకు తెలుసా..?
Story first published: Friday, October 14, 2011, 15:43 [IST]
Other articles published on Oct 14, 2011



Click it and Unblock the Notifications