Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిత్యం యవ్వనంగా కనిపించడం కోసం...

నిత్యం యవ్వనంగా కనపడాలని ఎవరికివుండదు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా వుండాలని ఏవేవో మందులు వాడటం, యోగాలు, ఆసనాలు చేయడం, డైటింగ్ చేయడం లాంటివి ఎన్నో చేస్తుంటారు. అలాంటి వారు అశ్వగంధాది చూర్ణం వాడితే చాలా మంచిదని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.
నాడీ వ్యవస్థని బలసంపన్నం చేసే ఔషధాలలో అశ్వగంధాది చూర్ణం ఒకటి. ఇందులో పెన్నేరు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, లవంగాలు, భారంగి, తాళీ సపత్రి, కర్జూరాలు, జరుమాంసి, కంకోలవంటి అనేకానేక బలవర్ధకమైన మూలికలు వుంటాయి.
ముఖ్యంగా ఇందులో వృద్ధాప్యాన్ని నివారించే గుణంవుంది. ధాతుక్షయం, శరీర దౌర్భల్యం, పైత్య వ్యాధులు, తల త్రిప్పటం లాంటివి వుంటే ఈ చూర్ణం తీసుకుంటే తగ్గుతాయి. ఇది చర్మానికి మంచి పోషణనిస్తుంది. కండరాలు శక్తివంతమవుతాయి. జీర్ణ శక్తి బాగుంటుంది. చక్కటి నిద్ర కూడా వస్తుంది. ఈ చూర్ణం తీసుకుంటే త్వరగా ముసలితనం రాదని ఆయుర్వేద వైద్యులు పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications