Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నాజూకైన అందాల మీ సొంతమవ్వాలంటే...!!

ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
- నూనె శాతం అధికంగా ఉండే వేపుళ్లు, ఇతర ఆహారాలను వీలైనంతవరకు నియంత్రిస్తే శరీరంలో జిడ్డు శాతం తగ్గుతుంది. తినే ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించటం చాలా మంచింది. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆకుకూరలతో పండ్లను అధికంగా తీసుకోవాలి.
- నాణ్యమైన మాంసంతో పాటు, పచ్చికూరలు, నానబెట్టిని విత్తనాలు సౌందర్యానికి మరింత మేలు చేస్తాయి. ఈ పదర్థాలను ప్రణాళికబద్ధంగా అధిక మోతాదులో తీసుకుంటే ఎముకులు దృఢత్వాన్ని సంతరించుకోవటంతో శరీరం నాజూకైన నిఘారింపునిస్తుంది.
- అల్పాహారం బదులుగా గోధుమ బ్రెడ్ ను తీసుకోవటం, శీతలపానీయల బుదులు మంచినీరు తీసుకోవటం వంటి చిన్ని చిన్న అంశాలు మీ సౌందర్యంతో పాటు ఆరోగ్యాన్ని స్వల్ప వ్యవధిలో రెట్టింపు చేస్తాయి.
- పై తెలిపన ఆహార అలవాట్లను దినచర్యలో భాగంగా పాటిస్తూ, నిపుణులు సూచించిన మేర వ్యాయామాలచేస్తుంటే మీలో వస్తున్న మార్పులను మీరే గమనించలేరు.



Click it and Unblock the Notifications