Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దంపతులు వారానికి నాలుగు సార్లు సెక్స్ చేస్తే..?

సెక్స్ మానసిక, శారీరక అవసరం మాత్రమే కాదు, వ్యాయామంలా కూడా పనిచేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు శృంగారం ఓ మంచి ఔషధంలాగా పని చేస్తుందని కూడా వైద్యులు స్పష్టంచేస్తున్నారు. సెక్స్‌ని ఆనందించే వారు ఆరోగ్యవంతంగా జీవిస్తారని పలు అధ్యయనాలు ధృవీకరించాయి.
హృద్రోగాలు, పక్షవాతం, వివిధ కండరాలకు సంబంధించిన జబ్బులు సెక్స్ చేసేవారిలో చాలా తక్కువగా వస్తాయని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. ప్రపంచంలోని కార్డియాలజిస్టులందరూ అంగీకరించిన విషయం ఇది. వారానికి కనీసం నాలుగుసార్లు సెక్స్‌లో పాల్గొనేవారి ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని వైద్యులు ధృవీకరిస్తున్నారు.
ఒకప్పుడు సెక్స్‌ను ఓ వ్యాయామంగా భావించడం జరిగింది. అంతేకాదు సెక్స్‌లో కనీసం అరగంటపాటు శ్రమపడితేగాని ఫలితం ఉండదని చెప్పిన సంగతులూ ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ మించి సెక్స్‌లో పాల్గొనటమే ఓ ఔషధమని వైద్యులు చెపుతున్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో సెక్స్ పాత్ర ఎంతో అమూల్యమైనదని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications