For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంటి నుంచి దుర్వాసనా... మీ విలువ గోవిందా..?

|

How Bad Is Your Breath?
శరీరం సంరక్షణలో భాగంగా దంత సంరక్షణ ప్రతి ఒక్కరికి కీలకం, నోటికి సంబంధించిన సమస్యల్లో దుర్వాసన ఒకటి. తిరు ఆహాకం పళ్ల సందుల్లో ఇరక్కున్నప్పుడు నోటిలోని బ్యాక్టీరియా వాటిని సల్ఫర్ వ్యర్థాలుగా మార్చేస్దుంది. పర్యావసానంగా దుర్వాసన వ్యాప్తించెందుతుంది. నోరు పొడిబారడం, ధూమపానం చేయడం వంటి చర్యల వల్ల కూడా దుర్వాసన సమస్య వేధిస్తుంది.

రోజుకు రెండుసార్లు అంటే ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవటం, ఎక్కువగా నీరు తాగడం, యాంటీ బ్యాక్టీరియో మౌత్ వాష్ల లను ఉపయోగించడం చేత సమస్య సద్దుమణుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా ఆహారం తీసుకున్న ప్రతిసారి నీళ్లతో పుక్కిలించి నోటిని శుభ్రపరుచుకోవాలి. ఉన్నత ప్రమాణాలతో తయారుకాబడి నిపుణలచే గుర్తింపు పొందిన ఫ్లూరైడ్ ఉన్న టూత్ పేస్ట్ నే వాడాలి. చిరుతిళ్లను తగ్గించాలి. చక్కెర శాతం అధికంగా ఉన్న ఆహార పదార్ధాలతో పాటు శీతల పానీయాలను తగ్గించండి.

English summary

How Bad Is Your Breath? | పంటి నుంచి దుర్వాసనా... మీ విలువ గోవిందా..?

Bad breath, morning breath, breath odor or halitosis are all terms used to describe a noticeably unpleasant odor exhaled on the breath. Halitosis is not a problem by itself, but it can cause concerns in our interpersonal relationships.We are all familiar with how the consumption of certain foods such as garlic and onions can affect our breath.
Story first published:Monday, November 28, 2011, 11:32 [IST]
Desktop Bottom Promotion