Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శ్రమలేకుండా బరవు తగ్గండి..?
Body Care
oi-Sivanjaneyulu

ఈ క్రమంలో ఒంట్లో పేరుకుపోతున్న కొవ్వును, పెరిగిపోతున్న శరీరాన్ని తగ్గించుకోవడానికి వాకింగ్, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలను చేసేవారిని రోజు మనం చూస్తున్నాం. ఆరోగ్య సంరక్షణ పట్ల ఇన్ని చర్యలు చేపడుతున్నప్పటికి కొవ్వుకరగక పోవటంతో పలు రకాల సమస్యలతో సతమతమవుతున్నారు.
ఇలాంటి వారి కోసం 'లైపోసక్షన్' సర్జరీ అందుబాటులోకి వచ్చింది. లైపోసెక్షన్ అంటే మన భాషలో ఒంట్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం. ఈ విధానం ద్వారా బుగ్గలు, మెడ, చేతులు, నడుము, తొడలు వంటి భాగాలలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం సులభతరమువుతుంది.
సూక్ష్మ గొట్టాలు (మైక్రో ట్యూబ్స్), అల్ట్ర్రాసోనిక్ తరంగాలు, ఇంజెక్షన్ వంటి పద్ధతుల్లో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తారు. హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లో ఈ విధమైన చికిత్సలకు మంచి స్పందన లభిస్తుంది.
Comments
Read more about: beauty body care liposuction fat heavy weight సౌందర్య శరీరం సంరక్షణ లైపోసక్షన్ కొవ్వు అధిక బరువు
English summary
How effective is liposuction? | శ్రమలేకుండా బరవు తగ్గండి..?
Story first published: Friday, November 4, 2011, 10:23 [IST]
Other articles published on Nov 4, 2011



Click it and Unblock the Notifications