Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆలివ్ అయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే..?
Body Care
oi-Sivanjaneyulu

ఇందుకు కారణం ఆలివ్ నూనెలోని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్, మనకు ఆహారం ద్వారా లభించే కొవ్వుల్లో చాలా ఆరోగ్యకరమైనవి. ఇవి గుండె జబ్బుకు కారణమయ్యే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించటంలో తోడ్పడతాయి. అంతేకాదు.. రక్తంలో ఇన్స్‌లిన్ స్థాయి, చక్కెర శాతాన్ని నియంత్రించటంలోనూ ఆలివ్ ఆయిల్ తొడ్పడుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అయితే ఆలివ్ నూనె ఎంత ఆరోగ్యకమైనదైనా ఇందులో కెలరీలు అధికంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. కాబట్టి దీన్ని పరిమితంగానే వాడుకోవాలి.
Comments
English summary
How to Use Olive Oil | ఆలివ్ అయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే..?
Story first published: Saturday, December 10, 2011, 16:17 [IST]
Other articles published on Dec 10, 2011



Click it and Unblock the Notifications