Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
‘స్తన సంపద’ పెంచండిలా...!!
Body Care
oi-Sivanjaneyulu Bommu

స్తనాల వృద్థికి దోహదపడే మూలికలు: ప్రకృతితత్వాలతో తయారు చేయుబడ్డ ఈ మూలికలను మహిళలు అధిక సంఖ్యలు వినియోగిస్తున్నారు. మెంతులు, డాంగ్ క్వై, దమియానా, మీతీ వంటి ఔషుధ గుణాలతో ఈ మూలికలను తయారు చేశారు. ఈ మూలికలను వాడటంలో వలన మార్పు 2,3 నెలల్లో కనిపిస్తుంది.
స్తనాల వృద్థికి దోహదపడే ఔషుధ క్రీములు: ఈ ఔషుధ క్రీములలో పొందుపరిచిన ప్రకృతి తత్వాలు స్తనాల పెరుగుదలకు దోహదపడతాయి. అయితే ఈ వృద్ధి స్తన భాగంలో మాత్రమే కనబడుతుంది. ఈ లోషన్ లను ఎదబాగాల పై ఉపయోగించి మసాజ్ చేసుకుంటే మార్పు కొద్ది రోజుల్లోనే కనబడుతుంది.
వ్యాయామం: సహజమైన వ్యాయామం ద్వారా రొమ్ము సైజులను పెంచుకోవచ్చు. ఖచ్చితమైన 'పుష్ అప్' వ్యాయామం ద్వారా వీటి పెరుగుదల అతి తక్కువ కాలంలోనే సాద్యమవుతుంది.
Comments
English summary
Increase Breast Size Naturally | ‘స్తన సంపద’ పెంచండిలా...!!
Story first published: Tuesday, August 30, 2011, 16:56 [IST]
Other articles published on Aug 30, 2011



Click it and Unblock the Notifications
