Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
బరువు తగ్గటానికి ఉపవాసం మంచిదేనా..?
Body Care
oi-Sivanjaneyulu

డైటింగ్ పేరుతో మితిమీరి ఉపవాసముండటం లేనిపోని అనర్థాలకు దారితీరస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్యాస్ట్ర్రిక్ సమస్యలు తలెత్తే అవకాశముందని వీరు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు ఆహారం విషయంలో పూర్తి శ్రద్ధ వహించాలి.
బరువు తగ్గాలనుకునే వారు ప్రణాళికాబద్ధంగా ఆహారం తీసుకోవాలి. ప్రతి రెండు గంటలకు కొద్ది కొద్దిగా తింటుండాలి. తినే సందర్భాల్లో ఆహారాన్ని మింగేయకుండా ఎక్కువ సేపు నమలాలి. రాత్రిళ్లు 8గంటలలోపు భోజనం పూర్తి చేసి రెండు గంటల తరువాత నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి.
కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ వేగవంతంగా జరగటంతో పాటు అధిక కొవ్వు నిల్వలు పేరుకోవు. అదే విధంగా అధిక మోతాదులో మంచినీరు తీసుకోవాలి. నీరు తాగేందుకు పగటిపూటే అధిక ప్రాధాన్యతనివ్వాలి.
Comments
English summary
Is Fasting is Better Option to Cure Obesity? | బరువు తగ్గటానికి ఉపవాసం మంచిదేనా..?
Story first published: Friday, November 18, 2011, 12:37 [IST]
Other articles published on Nov 18, 2011



Click it and Unblock the Notifications