Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
సొగసైన శరీరానికి మసాజ్ పట్టిస్తే..?
Body Care
oi-Sivanjaneyulu

బాదాం నూనె: ప్రసిద్ధ మసాజ్‌లా పేరుపొందిన బాదాం నూనె మసాజ్, చర్మాన్ని వివిధ రుగ్మతల నుంచి సంరక్షిస్తుంది. విటమిన్ ఇ ఆయిల్లో కలిపి బాదాం నూనెను ఒంటికి పట్టిస్తే మీ శరీరం మరింత కాంతివంతమవుతుంది.
కొబ్బరి నూనె: సుప్రసిద్ధ ఔషుద తత్వాలు కలిగిన కొబ్బరినూనె శరీర అందానికి మరింత దోహదపడుతుంది. తక్కువ ధరకే లభ్యమయ్యే కొబ్బరి నూనె మీ నిఘారింపును రెట్టింపు చేస్తుంది.
సన్ ఫ్లవర్ ఆయిల్: ఔషుద తత్వాలు కలిగిన సన్ ఫ్లవర్ నూనే శరీరానాకి మరింత నిగారింపునిస్తుంది. ఈ నూనెలో ఒదిగి ఉన్న లినోలిక్ యాసిడ్, పాల్మెటిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్లు చర్మాన్ని మరింత ఆరోగ్య వంతంగా ఉంచుతాయి. ఈ నూనెలో కాస్తంత పసుపును కలిపి ఒంటి భాగాల పై మసాజ్ చేస్తే శరీరం కొత్త రూపును సంతరించుకుంటుంది.
Comments
English summary
Massage Oils For Beautiful Body! | సొగసైన శరీరానికి మసాజ్ పట్టిస్తే..?
Story first published: Thursday, October 20, 2011, 12:24 [IST]
Other articles published on Oct 20, 2011



Click it and Unblock the Notifications