Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
కంటి చూపు ‘జీవితాంతం’ బాగుండాలంటే ..?
Body Care
oi-Sivanjaneyulu

కంటి చూపును తుది శ్వాస వరకు కాపాడేందుకు 'తేనే' సమృద్థిగా ఉపయోగపడుతుందట. రోజు పరగడుపునే అరగ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసంతో పాటు రెండు చెంచాల తేనెను కలిపి తాగితే నేత్ర సంబంధిత వ్యాధులు దరికి చేరవట. క్యారెట్, బీరకాయ, సొరకాయ, దోసకాయ ఇతర ఆకుకూరలను తరచూ ఆహారంలో చేర్చుకోవాలి. బత్తాయి, నారింజ, ద్రాక్ష, దానిమ్మ, అరటి వంటి ఫలాలను తాజాగా ఆరగిస్తుండాలి.
వారానికి రెండు సార్లైనా తలకు నూనె పెట్టుకోవాలి. ఉదయం లేవగానే చల్లటి నీటిలో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ఆడవారు కళ్లకు కాటకు పెట్టుకోవడం మంచి లక్షణం. తలస్నానం చేసే సందర్భాల్లో కళ్లే మూసుకోవాలి. గుడ్లు, బొప్పాయి, పాలు,చేప వంటి ఆహార పదార్థాలు కంటికి మరింత మేలు చేస్తాయి.
Comments
English summary
Natural Eye Treatment | కంటి చూపు ‘జీవితాంతం’ బాగుండాలంటే ..?
Story first published: Thursday, November 17, 2011, 15:49 [IST]
Other articles published on Nov 17, 2011



Click it and Unblock the Notifications