Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆలివ్ నూనెతో మసాజ్ చేస్తే.., ముసలితనం..?
Body Care
oi-Staff
By Super
<ul id="pagination-digg"><li class="previous"><a href="/beauty/body-care/2011/which-massage-oil-is-best-220911-aid0182.html">« Previous</a></li></ul>

ఆలివ్ నూనెతో స్ట్రెచ్ మార్కులకు చెక్: చర్మాన్ని కాంతివంతంగా తీర్చిదిద్దే గుణాలు ఆలివ్ నూనెలో పుష్కలంగా దాగున్నాయి. ఈ ఆయిల్ లో దాగి ఉన్న మాయిశ్చరైజర్ తత్వాలు నిర్జీవంగా మారిన చర్మాన్ని మృదువుగా తీర్చిదిద్దుతాయి.
- ముఖంతో పాటు శరీర భాగాల పై వ్యాపించే రకరకాల మచ్చలతో పాటు, కడుపు భాగం పై వ్యాప్తిచెందే స్ల్రెచ్ మార్క్స్ ను ఆలివ్ నూనె మసాజ్ కనుమరుగు చేస్తుంది.
టిట్రీ నూనెతో అందంగా: శతాబ్దాల కాలంగా మహిళలు తమ సౌందర్య సంరక్షణలో భాగంగా ఈ నూనెను వినియోగిస్తున్నారు. విటమిన్ ఇ, తదితర ప్యాటీ ఆమ్లాలు ఈ నూనెలో దాగున్నాయి. చిన్న వయస్సులోనే వచ్చే వార్ధక్యపు ఛాయలు తొలగిపోతాయి.
జోజోబా నూనెతో కరులు ధృడంగా: చర్మాన్ని తాజాగా ఉంచటంలో జోజోబా నూనె కృషి చేస్తుంది. ముఖ్యంగా జుట్టు పొడిబారి విపరీతమైన దురదతో భాదపడుతున్న మహిళలు ఈ నూనెతో మర్దనా చేస్తే సమస్య పరిష్కారమవుతుంది.
<ul id="pagination-digg"><li class="previous"><a href="/beauty/body-care/2011/which-massage-oil-is-best-220911-aid0182.html">« Previous</a></li></ul>
Comments
English summary
Natural Massage Oils..!! | ఆలివ్ నూనెతో మసాజ్ చేస్తే.., ముసలితనం..?
Story first published: Thursday, September 22, 2011, 11:35 [IST]
Other articles published on Sep 22, 2011



Click it and Unblock the Notifications