Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
మెడ అందగా కనిపించాలంటే నెక్ ఎక్సర్ సెజైస్ తప్పనిసరి...
Body Care
oi-Saraswathi
By Sindhu

1. పొజిషన్-నిటారుగా కూర్చుని మెడను సీలింగ్ వైపుకు చూస్తున్నట్టు పూర్తిగా వెనక్కి వంచాలి.
2. ఇప్పుడు పెదాలను కలిపి నెమ్మదిగా కుడి భుజం వైపుకి, ఎడం భుజం వైపుకి తిప్పాలి.
3. నాలుకతో ముక్కును తాకేందుకు ప్రయత్నించాలి.
4. నాలుకతో సీలింగ్ ను తాకుతున్నట్టుగా వీలైనంత పైకి లేపాలి.
5. నాలుకను కుడివైపుకి. ఎడమవూపుకి తిప్పాలి.
6. పెదాలను దగ్గరగా పెట్టి ముద్దు ఇస్తున్నట్టుగా పైకి సాగదీయాలి, నోటితో ఆహారాన్ని నములుతు న్నట్టుగా దవడలను కదిలించాలి.
7. పొజిషన్ - నిటారుగా కూర్చుని... గడ్డంతో ఛాతీ పైభాగాన్ని అదుముతున్నట్లుగా గట్టిగా చేయాలి.
8. ఇంగ్లీషు అక్షరాలు' ఏ, ఈ, ఐ, ఓ. యూ' లను పెదాలను వీలైనంత సాగదీస్తూ శబ్దం చేస్తూ చేయాలి.
9. పొజిషన్-బెడ్ పై నుంచి తల మాత్రమే వేలాడేలా వెల్లకిలా పడుకొని మెడను పైకి కిందకు ఎత్తి దించాలి.
Comments
English summary
Neck Exercises for Beautiful Neck..|మెడ అందగా కనిపించాలంటే నెక్ ఎక్సర్ సెజైస్ తప్పనిసరి...|
Story first published: Thursday, December 22, 2011, 17:35 [IST]
Other articles published on Dec 22, 2011



Click it and Unblock the Notifications