Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
సెక్స్ పవర్ నాడు ‘60’, నేడు ‘నలభై’!!
Body Care
oi-Sivanjaneyulu

ఆనాటి పురుషులు అరవై ఏళ్లలో కూడా సంపూర్ణ సంభోగ సామర్ధ్యంతో ఆ వయసులో కూడా సంతానాన్ని కనగలమని మీసాలు మెలివేస్తే, నేటి పురుషులు 40 దాటేపాటికి సంభోగ శక్తిని కోల్పొయి అంగస్తంభన సమస్యతో అల్లాడుతున్నారట.
ఆనాటి స్త్రీలు పదమంది పిల్లల్ని కన్నతరువాత కూడా, ఎలాంటి గర్భాశయ వ్యాధుల లేకుండా, యువ్వనంగా ఉంటే నేటి స్త్రీలు ఒకరిద్దరు పిల్లల్నికనేటప్పటికి ముసలమ్మల్లా వంగిపోతూ నానా రకాల గర్భాశయ వ్యాధులతో ఆనారోగ్యం పాలవుతున్నారట.
పాశ్చాత్య విధానాలు, ప్రకృతి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవటం, పర్యావరణ మార్పులు, ఆహార విధానాల్లో మార్పులు కారణంగానే ఈ దుస్థుతి దాపరించిందని ఆయుర్వేద అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Read more about: beauty body care old generation new generation సౌందర్యం శరీరం సంరక్షణ పురుషుడు పాత తరం కొత్త తరం
English summary
New Generation Man In Bed Bored | బెడ్ మీద తుస్!!!
Story first published: Thursday, November 3, 2011, 18:23 [IST]
Other articles published on Nov 3, 2011



Click it and Unblock the Notifications