Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆరోగ్యమే కాదు.. అందం కూడా..!!
Body Care
oi-Sivanjaneyulu Bommu

చర్మం బరకగా ఉండేవాళ్లు బొప్పాయి గుజ్జును ఆ ప్రదేశాల్లో రాసుకుని కొద్ది సేపటి తరవాత నీటితో శుభ్రం చేసుకోవటం వల్ల బరకతనం పోయి మృదుత్వం సంతరించుకుంటుంది. చుండ్రు సమస్యతో భాదపడేవారు గుజ్జుగా చేసుకున్న బొప్పాయి మిశ్రమంలో 6 చుక్కుల నిమ్మరసం, కాస్తంగా వెనిగర్ కలిపి తలకు పట్టంచి గంట తరవాత స్నానం చేస్తే సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.
అంతేకాదు పచ్చిబొప్పాయి నుంచి తీసిన రసాన్ని కొబ్బరి నూనెలో కలుపకుని తలస్నానానికి ముందు రోజు పెట్టకుంటే మంచి ఫలితాన్నిస్తుంట. పచ్చిబొప్పాయి చెక్కు తొలగించి ముక్కలను గుజ్జులా చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమంలో 6 చుక్కల వెనిగర్ తో పాటు నీళ్లు కలిపి ముఖానికి మర్దనా చేసుకుంటే చర్మం చల్లబడటంతో పాటు దుమ్ము, ధూళి పదార్థాలు తొలగిపోతాయి.
Comments
English summary
Papaya for beauty care..!! | బొప్పాయి.. ఏమి హాయి..!!
Story first published: Monday, August 22, 2011, 11:03 [IST]
Other articles published on Aug 22, 2011



Click it and Unblock the Notifications