Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
శరీర భాగాల్లో వెంట్రుకలు వేధిస్తున్నాయా?

1. షుగర్ - నిమ్మరసం మిశ్రమం - షుగర్, నిమ్మరసాలను రెంటిని సమాన పాళ్ళలో తీసుకొని మిశ్రమాన్ని 5 నిమిషాలు మరిగించండి. దానిని వెంట్రుకలు తీసివేయాలనుకున్న శరీర భాగాలకు పట్టించండి. వేక్సింగ్ స్ట్రిప్స్ ఉపయోగించి వెంట్రులను లాగేయండి.
2. చెరకు రసాన్ని 4 పాళ్ళు, నిమ్మరసం రెండు పాళ్ళు తీసుకొని మరిగించండి. దానికి తేనె మరియు జోన్న పిండి కలిపి పేస్ట్ గా తయారు చేసి శరీర భాగాలకు రాసి పై విధంగానే వెంట్రుకలు తీసేయండి.
3. శనగపిండి, ముల్తాని మిట్టి, పాలపొడి, నిమ్మరసంలు కలిపిన మిశ్రమాన్ని శరీరానికి పట్టించిబాగా బలంగా నలిపి తీసేయండి.
4. తేనె మరియు బియ్యం పిండి మెత్తటి పేస్ట్ గా తయారు చేసి శరీరానికి పట్టించి పది నిమిషాలు వుంచి బలంగా నలిపేస్తే వెంట్రుకలు ఊడిపోతాయి. మంటపెడితే, ఆ భాగాలను రోజ్ వాటర్ తో శుభ్రం చేయండి.
5. బియ్యం పిండి, ఆలివ్ ఆయిల్ మెత్తగా కలిపి నానబెట్టి శరీర భాగాలకు రాయండి. నలిపి తీసివేయండి. దీనిని ముఖానికి మాత్రమే పట్టించండి. ఇతర శరీర భాగాలలో వెంట్రుకలు ఊడేందుకు చాలా భాధాకరంగా వుంటుంది.
ఈ సహజ మిశ్రమాలనుపయోగించి ఇంటివద్దే హెయిర్ రిమూవల్ చేయండి.



Click it and Unblock the Notifications