For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ‘చూయింగ్ గమ్’ తింటే బరువు తగ్గుతారా..?

|

Scientists Develop Weight-Loss Chewing Gum
లావు తగ్గటానికి జిమ్ బాట పడుతున్నారా..? బరవు తగ్గేందకు ఉపవాసాలు పేరుతో కడుపు మాడ్చుకుంటున్న్రారా..? మీ బరవు విరుగుడుకు 'వెయిట్ లాస్ చూయింగ్ గమ్'ను నమిలతే చాలంటున్నారు పోషకాహార నిపుణులు. విటమిన్ బి 12' మిళితమైన ఈ చూయింగ్ గమ్ రోజుకోమారు నమలడం ద్వారా కొద్ది కాలంలోనే స్లిమ్‌గా మారొచ్చని ఈ అమెరికన్ నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశంపై గత కొంత కాలంగా అధ్యయనాలు జరిపిన అనంతరం నిపుణులు ఈ నిర్థారణకు వచ్చారు. తెల్లటి రంగులో ఉండే ఈ 'వెయిట్ లాస్ చూయింగ్ గమ్' సాధారణ చూయింగ్ గమ్ మాదిరే రుచి కలిగి ఉంటుందట. సాధారణ చూయింగ్ గమ్ ధరే వీటిని విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary

Scientists Develop Weight-Loss Chewing Gum | ఆ ‘చూయింగ్ గమ్’ తింటే బరువు తగ్గుతారా..?

Diet and exercise may be the most common prescription for losing weight, but a team of US scientists believes they're close to delivering a gum that can help users fight the battle of the bulge one chew at a time.
Story first published:Thursday, December 1, 2011, 15:10 [IST]
Desktop Bottom Promotion