Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
నాజూకైన ‘స్తన’ సంపద కోసం...!!

నిద్ర సమయంలో జాగ్రత్త : ముఖ్యంగా ఈ సమస్యతో భాడపడుతున్న మహిళలు నిద్ర విషయంలో జాగ్రత్తు తీసుకోవాలి. బోర్లా పొడుకునే అలవాటు ఉంటే ఈ అలవాటును తక్షణమే మార్చుకోండి. మీరు ఇలా నిద్రించటం వల్ల స్తనభాగాలు భాగా ఒత్తుకోవటంతో పాటు నలిగి ఆకారాన్ని కోల్పోతాయి. ఈ అలవాటు ఉన్న వారు పక్కకు తిరిగి నిద్రించటం మేలు. మీకు ఇబ్బందిగా ఉంటే అదనంగా మరో తలగడను పెట్టుకోండి.
సూర్య రస్మితో జాగ్రత్త : స్తన భాగాలను దుస్తులతో ఆడవారు కప్పి ఉంచినప్పటికి సూర్యరస్మికి నల్లబడుతుంటాయి. అధికి ఉష్ణోగ్రత సమయాల్లో శక్తివంతమైన అల్ట్రా వైలెట్ కిరణాలు మీ దుస్తులను చీల్చుకుని లోపలకు చొచ్చుకపోతాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ముఖానికి ఉపయోగించే లోషన్లను ఉపయోగించండి.
బ్రా ఎంపికలో జాగ్రత్తుల : స్తన సైజులకు సరిపోయే బ్రాలను ఎంచుకోవాలి. వీటి ఎంపిక విషయంలో లోపాలు తెలెత్తితే పలు సందర్భాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇరుకు బ్రాలను ధరించడం వల్ల స్తన సైజులు ఆకారం మారిపోవటంతో పాటు రక్తప్రసరణ తక్కువ స్థాయిలో జరుగుతుంటుంది.
సరైన వ్యాయామం: నాజూకైన శరీరాకృతి కోసం సరైన వ్యాయమాన్ని ఎంచుకోండి. ముఖ్యంగా స్తనాలకు సంబంధించి పుష్ అప్ వ్యాయమం ఉత్తమం.
ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించండి : ప్రస్తుతం కాలంలో మహిళలను రోమ్ము క్యాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్) తీవ్రంగా వేధిస్తుంది. ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి మీ స్తన సంరక్షణకు కనీస జాగ్రత్తలు పాటించండి.



Click it and Unblock the Notifications