Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
‘మసాజ్’బాడీకి మంచిదేనా ..?
Body Care
oi-Sivanjaneyulu

నిజ జీవితంలో స్నానానికి ముందు మసాజ్ ప్రక్రియ ఆరోగ్యదాయకమేనా అన్న సందేహాలు పలువురిలో ఉత్పన్నమువుతున్నాయి. ఈ అంశం పై నెలకున్న సందేహాలను నివృత్తి చేస్తూ నిపుణులు చేసిన సూచనలు విందామా...
- స్నానానికి ముందు శరీరమంతా నువ్వులనూనెతో మర్దనం చేయటం వల్ల చర్మం పగలటం, ఎండిపోవటం, దుర్వాసన వ్యాపించటం, చెమట పట్టటం వంటి సమస్యలను నియంత్రించవచ్చు.
- అయితే మర్దనం అనంతరం శారీరక బలాన్ని బట్టి వ్యాయమం చేస్తే శరీరం మరింత ధృడత్వాన్ని సంతరించుకుంటుంది.
- మసాజ్ అనంతరం వ్యాయమ చర్య వల్ల తైలం రోమకూపాల ద్వారా శరీర భాగాలకు ఇతర నరాలకు వ్యాప్తి శరీరాన్ని మరింత కాంతి వంతం చేస్తుంది.
- స్నానానికి ముందు శరీరానికి సున్ని పిండితో నలుగు పెట్టుకుంటే ముసలితనం దరికి రాదు.
Comments
English summary
The Daily Oil Massage | ‘మసాజ్’బాడీకి మంచిదేనా ..?
Story first published: Monday, October 17, 2011, 13:56 [IST]
Other articles published on Oct 17, 2011



Click it and Unblock the Notifications