Just In
- 20 min ago చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- 31 min ago తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..! అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
- 1 hr ago ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- 3 hrs ago మీనరాశిలో కుజుడు-రాహువు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది..జూన్ 1 వరకు ఈ రాశులకు కష్టాలు తప్పవు..జాగ్రత్త
చూడగానే ఆకర్షించే అందమైన కళ్ళు కోసం..!
1.
కంప్యూటర్
ఎదుట
కూర్చుని
ఎక్కువ
సేపు
పనిచేసేవారు
మధ్యమధ్యలో
చల్లటి
నీటితో
మొహం
కడుక్కోవాలి.
2.
కళ్లకింద
ముడతలు
పోవాలంటే...
ఒక
కప్పు
నీళ్లలో
ఎండు
ఉసిరికాయని
నానబెట్టాలి.
మర్నాడు
పొద్దున
ఈ
నీళ్లలో
మరో
కప్పు
నీళ్లు
కలిపి
వాటితో
కళ్లని
కడుక్కోవాలి.
3.
టూవీలర్
ప్రయాణం
చేసేవారయితే
కళ్లజోడు
లేదా
హెల్మెట్
తప్పనిసరిగా
పెట్టుకోవాలి.
అయినా
పొల్యూషన్
తో
ఇంటికెళ్లేసరికి
కళ్లు
రెండూ
ఎర్రబడిపోతాయి.
అలాంటపుడు
ఇంటికెళ్లగానే
మొహం
కడుక్కుని
పచ్చిపాలలో
ముంచిన
దూదిని
కనురెప్పలపై
పెట్టుకుని
ఓ
ఐదునిమిషాలు
పడుకోవాలి.
4.
కళ్లు
ఆరోగ్యంగా
ఉండాలంటే
మీరు
తినే
ఆహారంలో
ఆకు
కూరలు,
బొప్పాయి,
గుడ్లు,
చేపలు,
పాలు...
ఉండేలా
చూసుకోండి.
5.
కళ్లు
మండుతున్నట్టు
అనిపిస్తే
బాగా
మాగిన
అరటి
పండు
తొక్కను
కళ్లుకు
సమంగా
పరుచుకొని
కొద్ది
సేపు
పడుకోవాలి.
6.
కీర
దోసకాయను
చక్రాలుగా
కోసి
కళ్ళ
మీద
పెట్టుకుంటే
అలసట
తగ్గుతుంది.
7.
కనుబొమ్మల
వెంట్రుకలు
ఎక్కువుగా
రాలిపోతుంటే
వాటికి
ఆలివ్
ఆయిల్
రాస్తూ
ఉంటే
వెంట్రుకలు
రాలడం
తగ్గుతుంది.
8.
కళ్ళను
రోజుకు
వీలైనంత
వరకు
రెండుసార్లుకంటే
ఎక్కువ
కడుగకూడదు.
9.
కంటికి
సరిపడా
నిద్ర,
విశ్రాంతి
ఇవ్వడం
చాలా
అవసరం.
కంటి
అందాన్ని
పెంచేందుకు
వాడే
వస్తువులు
సాధ్యమైనంవరకు
కంపెనీ
ఉత్పత్తులనే
వాడాలి.