Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సుఖం కోసం ‘వయోగ్రా’ను తెగ వాడేస్తున్నారు..?
Body Care
oi-Sivanjaneyulu

సెక్స్ విషయంలో డబ్బుకన్నా సుఖానికే అధిక ప్రాధన్యానత నిస్తారన్న విషయం ఈ అధ్యయనం ద్వారా తేటతెల్లమవుతుంది. ధనిక, మధ్యతరగతి అన్న భేదం లేకుండా వయగ్రా వాడకానికి ఆకర్షితులవుతున్నారట.
సాధారణంగా వయసు పైబడిన వారికి 'వయోగ్రా'ను ప్రిస్ర్కైబ్ చేస్తారు వైద్యులు. కాని తాజా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వివాహమైన తొలిదినాల్లో మరింత రంజు కోసం ఈ కామదీపనాన్ని కొందరు రుచిచూస్తుంటే. ట్రై చేసి చూద్దాం వర్క్ అవుట్ అయితే ఫాలో అయిపోదామంటూ మరి కొందరు ట్రెయిల్ వేస్తున్నారట.
నిబంధనలకు విరుద్ధంగా, వైద్యులు సూచనలు లేకుండా ఎవరికి పడితే వారికి 'వయోగ్రా' మందులను విక్రయిస్తున్నారు. సుఖం కోసం చూసుకుంటున్న కొందరు వయోగ్రా వాడకం ద్వారా వ్యాప్తి చెందే 'సైడ్ ఎఫెక్ట్స్'ను పెడచెవిన పెడుతున్నారు.
Comments
English summary
Using Viagra in India | సుఖం కోసం ‘వయోగ్రా’ను తెగ వాడేస్తున్నారు..?
Story first published: Tuesday, November 15, 2011, 12:07 [IST]
Other articles published on Nov 15, 2011



Click it and Unblock the Notifications