For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టి.వి చూస్తూ భోజనం చేస్తున్నారా..?

|

 Watching TV Makes You UnHealthy
టి.వి చూస్తూ భోజనం చేయ్యటమన్నది ఆరోగ్యానికి శుభసూచికం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసే సమయంలో టీ.వి పై దృష్టిని కేంద్రీకరించటం వల్ల భోజన శక్తి శరీరానికి సంక్రమించదట. భోజనం చేసే సందర్భంలో టీ.విని ఖచ్చితంగా ఆఫ్ చేసేయాలంటున్నారు వైద్యులు.

ముఖ్యంగా భోజనం చేసే సందర్భంలో పరధ్యానం లేకుండా ప్రశాంతంగా ఇష్టపూర్వకంగా వ్యవహరించాలట. అదే విధంగా కుటుంబ సభ్యులతో గొడవ, ఆందోళణతో కూడుకున్న సమస్యల గురించి చర్చించకూడదు.

అయిష్టంగా తీసుకున్న ఆహారం వికృతి చెంది విషతుల్యమై అజీర్ణాన్ని, మలబద్ధకాన్నికలిగించి శరీరాన్ని రోగమయం చేస్తుందని ఆయుర్వేద అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

English summary

Watching TV Makes You UnHealthy | టి.వి చూస్తూ భోజనం చేస్తున్నారా..?

You need to take control of the bad habits you have turned into an unhealthy life. Keep a food diary with full daily calorie calculations.If you exercise in the afternoon but overeat while while watching TV at night.
Story first published:Tuesday, October 25, 2011, 11:20 [IST]
Desktop Bottom Promotion