Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొబ్బరి, బాదాం నూనెలతో ఆ భాగాల్లో మసాజ్ చేస్తే..?

కొబ్బరి నూనెతో బాడీ మసాజ్: జుత్తు సంరక్షణకు మేలు చేకూర్చే కొబ్బరి నూనె శరీరం సంరక్షణకు దోహదపడుంది. విశిష్టమైన సుగుణాలతో పాటు మాంస కృత్తులు, లారిక్, కాప్రిక్ ఆమ్లాలు ఈ నూనెలో ఒదిగి ఉన్నాయి.
- ముఖ్యంగా ముఖంపై ఏర్పడే ముడతలను తొలగించేందుకు కొబ్బరి తత్వాలు కృషిచేస్తాయి.
- వారానికోసారి కొబ్బరి నూనెతో శరీరాన్ని మర్దనా చేసుకోవటం వల్ల చర్మ భిగుతత్వాన్ని సంతిరించుకోవటంతో కోమలంగా మారుతుంది.
బాదాం నూనెతో శరీర మర్దన: విటమిన్ ఇ,ఎ,బి వంటి పోషలకు పుష్కలంగా ఉన్న బాదాం నూనె చర్మ నిఘారింపును మరింత రెట్టింపు చేస్తుంది. ఈ నూనెలో దాగున్న పోషక విలువలు శరీరానికి సహజతేమను అందిస్తాయి.
- అంతేకాదు వార్ధక్యపు ఛాయలను మటుమాయం చేసి, నిత్య యువ్వనాన్ని మీకు ప్రసాదిస్తుంది.
- అయితే ఈ నూనెను ఉపయోగించే ముందు ఒక సారి పరీక్షించటం మంచింది. ఏలాంటి దుష్ర్పభావాలు లేవని నిర్ధారణకు వచ్చిన తరువాత ఈ నూనె మసాజ్ ప్రారంభించండి వారానికోసారి ఈ మర్దనను శరీర భాగాలపై ఆప్లై చేస్తే మార్పు అనతి కాలంలోనే కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications