For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘సెక్స్’ బంధంలో చిక్కుకోవద్దు..?

|

Youth Be Care Full..?
ఇరువై సంవత్సరాల వరకు ఏ యువతీ, ఏ యువకుడు సెక్స్ సంబంధమైన ఆలోచనలు లేకుండా, ఆ దృశ్యాల చూడకుండా, ఆ అనుభూతుల కోసం వెంపర్లాడకుండా నిగ్రహంగా ఉంటారో ఆ యువతి యువకులు సౌందర్యం శాశ్వతంగా చిరకాలం ఉంటుంది.

మానవులకు శారీరక అంగాల ఎదుగుదల ఇరువై సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఎంత గింజుకున్నా ఎదుగుదల రాదు. కాబట్టి శరీరాన్ని ధృడంగా అందంగా తీర్చిదిద్దినట్లుగా తయారుచేసుకోవాలంటే యువ్వన శక్తులను వృధా చేయకూడదాని ఆయర్వేద అధ్యయనాలు సూచిస్తున్నాయి.

English summary

Youth Be Care Full..? | ‘సెక్స్’ బంధంలో చిక్కుకోవద్దు..?

The process of growing up, including development of the human body as it gets older and the psychosocial development of a person as he or she matures.
Story first published:Wednesday, November 9, 2011, 14:45 [IST]
Desktop Bottom Promotion