Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఐశ్వర రాయ్ అందాలు..రహస్యం...

ఐశ్వర్య రాయ్ అందమైన చర్మ సౌందర్యం కలదు. ఆమెలో దాగున్న అందం వెనుక స్కిన్ క్వాలిటీ. ఐశ్వర్య రాయ్ తన చర్మ, కేశ సౌందర్యానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి కేర్ తీసుకుంటుంది. దాంతో ఆమె చర్మం ఎల్లప్పుడు స్కిన్ హైడ్రేషన్ కలిగి ఉండటం వల్ల చర్మం పొడిబారటం, ఆయిల్ కలిగి ఉండటం జరగవు.
1. ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగుతుందట. దాని వలన ఆమె శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి.
2. రోజూ ఉదయమే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే చర్మానికి నిగారింపుకు దోహదం చేస్తుంది అంటోంది ఐష్.
3. అతిగా మేకప్ చేయడం వల్ల అందాన్ని దెబ్బతీస్తుంది. తేలికపాటి మేకప్ తోనే అందంగా కనిపించవచ్చు.
4. యోగాసనాలు, వ్యాయామాలు శరీరాకతిని కాపాడుకోవడానికి దోహదం చేస్తాయి.
5. ఎటువంటం పరిస్థితుల్లోనూ నిద్రను అలక్ష్యం చేయనని కూడా చెబుతోంది. ఆరు గంటలు గాఢంగా నిద్రతో పాటు మితంగా ఆహారం ఆరోగ్యానికే కాదు అందానికీ మంచిదే. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నవారు మితాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అంటూ తన బ్యూటీ సీక్రెట్ ను బయటపెట్టింది అందాల ఐశ్వర్య రాయ్....



Click it and Unblock the Notifications