Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అందంలో మీరే ఓ కత్రినా.... మీరే ఓ కరీనా....!

రహస్యం 1
నీరు తాగండి - ఇదేం రహస్యం అనుకుంటున్నారా? 8 గ్లాసుల నీరు తాగాలనేది మర్చిపొండి. కనీసం దాహం వేయకుండానైనా సరే తాగండి.
రహస్యం 2
సన్ స్క్రీన్ - వర్షం కాని, ఎండకాని, మీ చర్మానికి సన్ స్క్రీన్ రాయందే బయటకు వెళ్ళకండి. బయటకు వెళ్ళేముందు 15 నిమిషాలకి రాయాలి. అప్పుడుగాని చర్మం దాన్ని పీల్చుకొని ప్రభావం చూపదు.
రహస్యం 3
తేమ - ఒక సెల్ఫ్ టేనర్ కల బాడీ లోషన్ ఉపయోగించి శరీరం ఎపుడూ తేమగా వుండేలా చూడండి.
రహస్యం 4
చేతులు, కాళ్ళు - చేతులూ కాళ్ళూ చాలా ప్రధానం. ముఖంలానే వీటిని సంరక్షించాలి. కడగండి, తోమండి, తేమ కలిగించండి. తగిన క్రీములు మెడ, చేతులుకు కూడా రాయండి.
రహస్యం 5
వ్యాయామం - ముఖంలో మెరుపు రావాలంటే ఫేషియల్ మాత్రమే కాదు, వర్కవుట్లు కూడా బ్లడ్ సర్కులేట్ చేసి తగిన ఆక్సిజన్ శరీరానికి అందిస్తాయి. ప్రతిరోజూ ట్రెడ్ మిల్ లేదా ఇతర వ్యాయామాలు అరగంట చేయండి.
రహస్యం 6
సరిగా తినండి - తగినన్ని పండ్లు, వెజిటబుల్స్ తినండి. విటమిన్ ఎ,సి ఇ లు వుండి చర్మాన్ని సంరక్షించేవి తీసుకోండి. యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి రాయండి.
రహస్యం 7
ఉత్సాహం - మీరు ఉత్సాహంగా వుండి గ్రేట్ గా భావించే పనులు చేయండి. సంతోషంగా వుండండి, ముఖంలో ఆ ఆనందాన్ని ప్రదర్శించి చిరునవ్వులు చిందించండి.



Click it and Unblock the Notifications