Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
డెడ్స్కిన్ తొలగిస్తే పగుళ్ళు మాయం...
వర్షాకాలంలో కాళ్ళు సంరక్షణ కోసం ఎంత ప్రాధాన్యతను ఇస్తామో.. కాళ్ళ గోళ్ళకు కూడా అంతే ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే కాళ్ళు వర్షంలో ఎక్కువగా తడవడం వల్ల బురద, మురికి నీటిలో నడవడం వల్ల, వర్షం నీటిలో ఉన్న మురికి కాళ్ళ గోళ్ళలో చేరి, సూక్ష్మ క్రిములు ఆవాసాలనేర్పరచుకొంటాయి. దాంతో ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. కాబట్టి కాళ్ళ గోళ్ళలలో దుమ్ము, ధూళి, పేరుకోకుండా నివారించడానికి మరియు అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే గోళ్ళను తరచూ శుభ్రం చేసుకొంటూ, కొంచెం పెరగగానే గోళ్ళను కట్ చేస్తుండాలి.

గోర్లను శుభ్రం చేసుకోవడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉపయోగించవచ్చు. తరువాత పాదాలను తడి లేకుండా తుడిచి మాయిశ్చర్‌ను అప్లై చేయాలి. పాదాలకు ఉన్న మృతచర్మం తొలగిపోయేలా స్క్రబ్బర్‌తో రాసుకోవాలి. డెడ్స్కిన్ వల్ల కాలి పగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. మదుమేహం ఉన్నవారు పాదాల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకితే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.



Click it and Unblock the Notifications