Latest Updates

అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వర్షాకాలంలో షూ వాడకూడదా?
Body Care
oi-Saraswathi
By Sindhu

Next »

« Previous

పాదాలను కవర్ చేసే షూ(బూట్ల)ను సమ్మర్ లో దరించడం వల్ల ఎండ వేడిమి నుండి ఒక రకంగా పాదాలను సంరక్షించుకొన్నా , వర్షాకాలంలో మాత్రం అటువంటి షూలతో ఇన్ఫెక్షన్ కు గురికాక తప్పదు. వర్షాకాలంలో వీలైనంత వరకు షూస్ వేసుకోవడం వల్ల వర్షంలో తడిసినపుడు ఎక్కువ సేపు తడి నిలిచి పాదాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి షూస్ కాకుండా స్లిప్పర్స్, శాండిల్స్ వేసుకోవాలి. వర్షంలో తడిసినట్లయితే ఇంటికి రాగానే పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత తడి లేకుండా తుడుచుకోవాలి. ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే కాలివేళ్ల మధ్య తడిలేకుండా చూసుకోవాలి.

Next »

« Previous

Comments
English summary

Click it and Unblock the Notifications