Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
సౌందర్య వంతమైన చేతుల కోసం...

1. ఏదైనా డిటర్జెంట్ మీ చేతులతో ఉపయోగించినప్పుడు పని పూర్తవ్వగానే నిమ్మచెక్కతో రుద్దండి. మీ చేతులు కోమలత్వంతో అందంగా తయారవుతాయి.
2. సబ్బు తాలూకు రసాయనాలు చేతుల మీద ప్రభావం చూపుతాయి. అందుకే వస్త్రాలు, గిన్నెలు శుభ్రపరిచిన వెంటనే చేతులకు మాయిశ్చరైజర్ రాయాలి.
3. వేడి నీరు తైలగ్రంథులపై ప్రభావం చూపుతాయి. చల్లటి నీరు సహజ మాయిశ్చరైజర్ లా పనిచేస్తాయి. అందుకే చలికాలంనూ చల్లని నీటికే ప్రాధాన్యం ఇవ్వాలి.
4. తేమ ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ చర్మంలోకి ఇంకిపోతుంది. అందుకే సాన్నం చేయగానే చేతులకు రాసుకోవాలి.
5. నిద్రకు ఉపక్రమించే ముందు పెట్రోలియం జెల్లితో చేతులను మృదువుగా మర్దన చేసుకోవాలి. బయటకు వెళుతున్నప్పుడు తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు ధరించాలి. ఇవి ఎండనుంచి చేతులకు రక్షణనిస్తాయి.
6. శరీరానికి సరిపడా మినరల్స్, విటమిన్స్ అందితే చర్మం మృదువుగా ఉంటుంది. విటమిన్ సి, ఈ లు చర్మం మీద మరింత ప్రభావం చూపుతాయి.
7. తాజాపండ్లు, ఆకుకూరలు, పాల పదార్థాలు అధికంగా తీసుకోవాలి.
8. నెలలో ఆరుసార్లు చేపలు తీసుకోవాలి. వీటిలోని ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి. అ ఫ్యాటీ ఆమ్లాలు గుండెకూ మేలు చేస్తాయి.



Click it and Unblock the Notifications
