Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
వేసవిలో శరీర సంరక్షణకు ఎవర్ గ్రీన్ హెల్దీ డ్రింక్స్.....

వేసవికాలంలో బాగా చెమట పట్టే వాతావరణంలో పని చేస్తుంటే కనుక రోజుకు పది నుండి పదిహేను గ్లాసుల నీళ్లు అవసరం అవుతాయి. అదే నీడ పట్టున ఉండేవారైతే పది గ్లాసులు సరిపోతాయి. ఏది ఏమైనా నీటిని అవసరానికి మించి కొంచెం ఎక్కువగా తాగడమే మంచిది. అలాగే దప్పిక లేకపోయినప్పటికీ మధ్య మధ్యలో నీళ్లు తాగుతుండటం మంచిది. మంచినీళ్లు ఎవర్ గ్రీన్ హెల్దీ డ్రింక్. శరీరంలో 66 శాతం నీరు ఉంటుంది. ఎలాంటి కేలరీలు లేని పానీయం మంచినీళ్లు. ఎంత తాగితే శరీరాన్ని అంత తేమగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
నిమ్మ జ్యూస్: సమ్మర్ లో నిమ్మరసం సేవించడం ఆరోగ్యానికి చాలా మంచింది. సిట్రిక్ యాసిడ్ వల్లే నిమ్మకు ఆరుచి. ఇందులో పుష్కలమైన విటమిన్ సి దొరుకుతుంది. ప్రతిరోజూ ఉదయమే నిమ్మరసం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతే మేలు చేస్తుంది. శరీరంలో ఉన్న వేడిని తగ్గించి మంచి ఆరోగ్య కరమైన ఫలితాలను ఇస్తుంది.
వాటర్ మెలోన్ (పుచ్చకాయ)జ్యూస్: వాటర్ మెలోన్ వేసవిలో అరుదుగా లభిస్తుంది. కాబట్టి మన ఆహారంలో ఇది తీసుకోవడం చాలా మంది. ఇందులో ఎక్కువ నీళ్ళు కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల శరీరంలోని వాటర్ లెవల్స్ ను క్రమబద్దీకరణ చేస్తుంది.
చెరకు రసం: ఏ సీజన్ లోనైనా దొరికే చెరకు. అయితే వేసవిలో చెరకు ఎక్కువగా లభ్యమవుతుంది. ఈ జ్యూస్ ను తాగాలనుకొన్న వారు సాయంత్రం ఆరులోపు సేవించవచ్చు. ఇలా తాగడం వల్ల బాడీ టెంపరేచర్ తగ్గిస్తుంది.
గ్రూస్బెర్రీ-చెర్రీస్: గ్రూస్బెరీ చెర్రీస్ జ్యూస్ ను ఉదయం కాలీ కడుపుతో సేవించినట్లైతే శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించి. శరీరానికి బలాన్ని, శక్తిని చేకూర్చుతుంది.
హెర్బల్ టీ: హెర్బల్ టీ కొన్ని రకాల హెర్బల్స్ తోటి తయారు చేస్తారు. కాబట్టి హెర్బల్ టీ తాగడం వల్ల శరీరంలోని నీటి శాతాన్ని బ్యాలెన్స్ గా ఉంచుంది.
కొబ్బరినీళ్లు: కొబ్బరినీళ్లు సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే మరో హెల్దీ డ్రింక్. కొవ్వు అసలే ఉండదు. చెక్కర శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. డిహైడ్రేట్ అయిన శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేస్తుంది. జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ కారకాలను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications