Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
బాడీ ఫిట్ గా ఉండాలంటే ఇవి తినాల్సిందే...?

నట్స్ ప్రాధాన్యం: తక్కువ పరిమాణంలో ఉండి, కొద్దిసేపట్టోనే తినగలిగి ఎక్కువ శక్తిని ఇచ్చే పదార్థఆలు నట్స్. పర్వతారోకులు, స్కీయింగ్ చేసే క్రీడాకారుల వంటి వారు తమతో నట్స్ ఆహారంగా ఉంచుకుంటారు. ఇవి తమ స్థలాన్నిఆక్రమించుకుని ఎక్కువ రుచిగాను బలవర్థకంగానూ ఉండటం వల్ల వీటిని తమ ఆహారంలో ఎక్కువగా ఉపయోగించుకుంటుంటారు.
బాదాం: ఇందులో క్యాల్షియమ్ పాళ్లు ఎక్కువ. విటమిన్ ఇ కూడా ఎక్కువే. అందుకే బాదాం గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదాం చేసే మేలూ అంతకు తక్కువేమీ కాదు. శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్ ప్లమేషన్ ఉంటే బాదాం తినడం మంచిది అప్పుడు అందులోని ఒమెగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది.
ఎప్పుడు తినాలి: వీటిని ఎప్పుడైనా తినవచ్చు. అియతే ముఖ్యంగా మనం డిన్నర్ లో వేటమాంసం, రెడ్ మీట్ తిన్న తర్వాత కొన్ని బాదాములు తినడం మంచిది. ఎందుకుంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి.
పిస్తాలో: పిస్తా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు, ల్యూటిన్, జియాగ్జాంథఇన్ అనే కెరొటినాయిడ్స్ పుష్కలంటా ఉంటాయి. ఎందుకు తినాలి. పైనా పేర్కొన్న కెరొటినాయిడ్స్ కంటికి మంచిది కంటిలోపల ఉండే రెటీనా పొర ఆరోగ్యాన్ని ఈ కెరొటినాయిడ్స్ కాపాడతాయి. ఒక కోడిగుడ్డులో ఎంత బలం ఉంటుందో. గుప్పెడు పిస్తా గింజల్లో అంతే బలం ఉంటుంది.
ఎప్పుడు తినాలి: పని చేసి అలసిపోయాక తక్షణ శక్తి కావాలనుకున్నప్పుడు వీటిని తినాలి.
పల్లీలు: మనం పల్లీలను తరుచూ తింటూనే ఉంటాం. పల్లీల్లో ప్రోటీన్లు, పీచుపదార్థాలు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
ఎప్పుడు తినాలి: మనం పిస్తాను పని తర్వాత తింటే పల్లీలను ఏదైనా పనికి ఉపక్రమించే ముందు తినడం మంచిది. ఎందుకంటే ఇందులో కొద్దిపాటి కొవ్వు, బోలెడంత పీచు ఉండటం వల్ల పని చేయబోయే ముందర అవసరమైన శక్తిని ఇస్తుంది.



Click it and Unblock the Notifications