Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అందమైన చేతివేళ్లు...గోళ్లు సంరక్షించుకోవడం ఎలా...?

1. ప్రతి రోజు ఆలివ్ ఆయిల్‌తో వేళ్లని మసాజ్ చేసుకోవాలి. లేకపోతే ఆలివ్ ఆయిల్ కలిపిన గోరువెచ్చని నీళ్ళతో చేతి వేళ్ళు కనీసం అయిదు నిముషాలుంచాలి.
2. గోళ్ల ఆరోగ్యానికి నిమ్మకాయ ఉపయోగించవచ్చు. నిమ్మచెక్కలతో గోళ్లు రుద్దితే గోళ్లు అందంగాను, పుచ్చిపోకుండా ఉంటాయి.
3. చేతులను ఆయిల్‌తో మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగై చేతివేళ్లు అందంగా యారవుతాయి.
4. రాత్రి పడుకోబోయే ముందు ఏదైనా క్రీము లేదా క్యూటికల్ ఆయిల్ రాసుకోవాలి.
5.. చేతుల్ని రిస్ట్ వరుకూ పాలలో ముంచి కొంచెం సేపు ఉంచి ఆరనిచ్చి కడుగుకోవాలి.
6. లొనోళిన్- 3చెంచాలు, నువ్వుల నూనె- 1 చెంచా, కలిపి వేళ్ళకి రిస్ట్ వరుకు రాసి బాగా మసాజ్ చెయ్యాలి. దీనికి కాటన్ తో తయారైన గ్లౌస్ ధరించాలి.
7. ఫేస్ మాస్క్ లకి ఉపయోగించేవి చేతులకి ఉపయోగపడగలవు.
8. బాగా తడిసి ఉన్నప్పుడు గోళ్లను కత్తిరించే కార్యక్రమం పెట్టుకోవాలి. అలాగైతే విరగకుండా సులభంగా ఒక పద్ధతిప్రకారం కత్తిరించుకోవచ్చు.



Click it and Unblock the Notifications