Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వాలెంటైన్ డే.. అందమైన అధర సౌందర్యం..!

1. పింక్ లేదా ఎర్రటి గులాబి రంగు లేదా: రెండు రంగుల లిప్ స్టిక్ లు గాఢమైన అనుభూతిని ఇస్తాయి. అయితే ఎర్రని రంగు కలిగిన ఉన్నవారికి అయితే ఈ రంగులు బాగా సూట్ అవుతాయి. అందుకే పెదవుల రంగుతోపాటు శరీర రంగును కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రంగుల లిప్ స్టిక్ లను వాడితే సరిపోతుంది.
2. ఆరెంజ్ లేదా ఎల్లో: ఈ రంగులు సున్నితమైన భావాలను కలిగిస్తాయి. ముదురురంగు శరీరం కలిగినవారు ఈరంగు లిప్‌స్టిక్‌లను వాడితే సరిపోతుంది. అంటే తెలుపు, లేదా ఎరుపురంగు చర్మంగలవారు వీటిని ఉపయోగించాలి. పాలిపోయిన రంగు శరీరం కలవారికి ఈ రంగుల లిప్‌స్టిక్ నప్పదు.
3. బ్లూ, గ్రీన్: ఈ రంగు లిప్ స్టిక్ లు అవతలివారిని ఇట్టే ఆకర్షిస్తుంది. గాఢమైన ప్రభావం కలిగిన బ్లూ రంగు లిప్ స్టిక్ లను రాత్రిపూటకంటే, పగటి సమయాల్లో వాడితేనే మంచిది.
4. సిల్వర్, బూడిద రంగు: ఇవి రాత్రిపూట ఎక్కువగా ఉపయోగించేందుకు వీలుగా వుంటాయి. ఎందుకంటే ఇవి పెదవులకు మెరుపును ఇస్తాయి తప్ప గాఢమైన ప్రభావాన్ని కలిగించవు. దీనివల్ల పెదవులు సున్నితమైన మెరుపును కలిగి ఉంటాయి.
పెదవులు అందం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే లిప్ స్టిక్‌ని అపై్ల చేసే ప్రతీసారి సన్‌స్క్రీన్ లోషన్ వాడాలి. సూర్యకిరణాలు పడినప్పుడు ఎక్కువగా కమిలేవి పెదవులే. పెదవులు మెరుస్తూ కనిపించాలంటే లిప్‌స్టిక్‌ని అపై్ల చేసిన తరువాత లిప్‌గ్లాస్‌ని అపై్ల చేయాలి. దానిమీద కొద్దిగా పెట్రోలియం జెల్లీని బ్రష్ చేయాలి.



Click it and Unblock the Notifications